అసంపూర్తి ఇంటి నిర్మాణానికి 5 వేల ఇటుకల అందజేత
- ప్రజారోగ్యంలో పారిశుధ్యానిదే కీలకపాత్ర: సర్పంచ్ శ్రీనివాసులు - November 4, 2026
- అసంపూర్తి ఇంటి నిర్మాణానికి 5 వేల ఇటుకల అందజేత - November 4, 2026
- రోడ్డు ప్రమాదంలో హెచ్ఎం భూపతి దాస్ మృతి.. సర్పంచ్ ఘన నివాళి - November 4, 2026
వెల్దండ: మండలంలోని అజిలాపూర్ గ్రామానికి చెందిన కేషమోని కౌసల్య–లక్ష్మయ్య దంపతుల ఇంటి నిర్మాణం కోసం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 5 వేల ఇటుకలను అందజేశారు. ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉప్పల వెంకటేష్ సహకారంతో ఈ ఇటుకలను అందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సిద్ధగొని రమేష్ గౌడ్, 4వ వార్డు సభ్యుడు గోరంట్ల రమేష్, బీఆర్ఎస్ నాయకులు కొప్పుల రవికుమార్, వరికుప్పల ప్రశాంత్, సాల్వది వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
