వరుసగా ప్రజా కార్యక్రమాల్లో పాల్గొన్న భీమ్ భరత్
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

– మైతాప్ ఖాన్‌గూడలో VAS రియల్ ఎస్టేట్ కార్యాలయం ప్రారంభం
– అంతప్పగూడలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి హాజరు
– మూలమాడలో నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న భీమ్ భరత్
జ్ఞానతెలంగాణ,చేవెళ్ల,నవంబర్ 26:
చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి భీమ్ భరత్ నవాబ్‌పేట మండలం మైతాప్ ఖాన్‌గూడలో వెంకటేశ్ ప్రారంభించిన VAS రియల్ ఎస్టేట్ ఆఫీసును ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం శంకర్పల్లి మండలం అంతప్పగూడ గ్రామంలో జరిగిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మూలమాడ గ్రామంలోని యాదయ్య ఇంటి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులను అభినందించారు.
ఈ కార్యక్రమాల్లో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకుడు ప్రసాద్, శంకర్పల్లి మండల సేవాదళ్ అధ్యక్షుడు పెంటయ్య, బాబీ, అవినాష్, జైపాల్ రెడ్డి, దశరథ్, చిన్న, కిస్తయ్య, మొగులయ్య, నర్సింలు, సురేష్, వసంతరావు, మహిపాల్, ఏజాజ్, శైలు, మహేష్, కుమార్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.




