అయ్యర్ విధ్వంసం..విండీస్‌పై దుమ్మురేపిన భారత్

జ్ఞాన తెలంగాణ, క్రీడా విభాగం : లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా అదిరిపోయే విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించగా.. అరంగేట్ర ఆటగాడు నమన ధీర్ బంతితో ప్రత్యర్థి వెన్ను విరిచాడు. ఫలితంగా...

క్రిశాంక్‌కు హైకోర్టు షాక్‌.. అరెస్ట్‌పై మాత్రం నో బ్రేక్!

జ్ఞాన తెలంగాణ,వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుమార్తె నైమిశా రెడ్డికి సంబంధించిన ఆస్తులు, ఫార్మా కంపెనీలపై సోషల్‌ మీడియాలో ఆరోపణలు చేశారన్న వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మన్నె క్రిశాంక్‌కు తెలంగాణ హైకోర్టులో పాక్షిక ఊరట లభించింది. అయితే, ఆయనపై నమోదైన కేసు దర్యాప్తును...

ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న బిజెపి: డిసిసి ప్రధాన కార్యదర్శి మోతిలాల్ నాయక్

వెల్దండ: ఎన్నికల కమిషన్ ముసుగులో ఓట్ల తొలగింపుతో బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, దిశ కమిటీ సభ్యుడు ఎం. మోతీలాల్ నాయక్ ఆరోపించారు. మంగళవారం వెల్దండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.దళిత, ఆదివాసీ, బలహీన, మైనార్టీ వర్గాల ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఓటు హక్కు, రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘ఓటు బచావో–దేశ్ బచావో’ కార్యక్రమాన్ని…

సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు

జ్ఞాన తెలంగాణ, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసుల మేరకు జస్టిస్‌ సునీత అగర్వాల్‌, జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ దేవేంద్రకుమార్‌ ఉపాధ్యాయలను...

టొరంటో వర్సిటీ భారీ స్కాలర్‌షిప్

విదేశాల్లో పీహెచ్‌డీ చేయాలనుకునే ప్రతిభావంతులైన విద్యార్థులకు కెనడాలోని టొరంటో విశ్వవిద్యాలయం భారీ అవకాశాన్ని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పరిశోధనా ప్రతిభను ఆకర్షించే లక్ష్యంతో ‘ప్రెసిడెంట్స్‌ ఇంపాక్ట్‌ స్కాలర్‌షిప్స్‌’ పేరుతో 100 మిలియన్‌ కెనడియన్‌ డాలర్ల (దాదాపు రూ.956 కోట్లు) నిధులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎంపికైన ఒక్కో పీహెచ్‌డీ...

విశాఖలో సముద్ర రక్షణకు మరింత బలం

జ్ఞాన తెలంగాణ,నేషనల్ బ్యూరో : రక్షణ రంగంలో స్వదేశీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్)లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫ్లీట్ సపోర్ట్ షిప్-1 (ఎఫ్ఎస్ఎస్-1)ను లాంఛనంగా జలప్రవేశం చేయించారు....

పితృదేవో భవ.. ఆచార్యదేవో భవ’ – ఒకే వేదికపై గురు, పితృమూర్తుల ఆనంద బాష్పాలు!

పితృదేవో భవ.. ఆచార్యదేవో భవ’ – ఒకే వేదికపై గురు, పితృమూర్తుల ఆనంద బాష్పాలు! ​ప్రముఖ కరాటే మాస్టర్ అనిల్ కుమార్ నిర్వహించిన కరాటే కాంపిటీషన్ పోటీలలో విజయలుగా నిలిచిన వారికి బహుమతులు సర్టిఫికెట్స్ అందజేయడానికి సభ కార్యక్రమాన్ని శంకర్ పల్లి మనీ గార్డెన్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో సుమన్ విచ్చేశారు అలాగే కరాటే మాస్టర్ తల్లిదండ్రులు, విద్యా బుద్ధులు చెప్పిన గురువులు, హాజరై ఈ విధంగా మాట్లాడాను ఒక బిడ్డ…

మృతుడి కుటుంబానికి ఉప్పల ఆపన్న హస్తం

కల్వకుర్తి మండలంలోని జిల్లెళ్ళ గ్రామానికి చెందిన గుమ్మకొండ అంజయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయాన్ని గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు,మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ శ్రీ ఉప్పల వెంకటేష్ మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎముక జంగయ్య,మాజీ ఉపసర్పంచ్ పాండు గౌడ్,మాజీ ఎంపీటీసీ శోభా శేఖర్ రెడ్డి, వార్డు సభ్యులు ముత్యాల…