సర్పంచ్ మరియు వార్డు మెంబర్లను ఘనంగా సన్మానించిన జడ్పీటీసీ ఇల్లందుల.బేబీ శ్రీనివాస్
సర్పంచ్ మరియు వార్డు మెంబర్లను ఘనంగా సన్మానించిన జడ్పీటీసీ ఇల్లందుల.బేబీ శ్రీనివాస్ ఈరోజు తిమ్మంపేట గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో గత ఐదు సంవత్సరాలుగా గ్రామ పంచాయతీకి పని చేసిన వార్డు మెంబర్లకు సర్పంచ్ మంద మల్లయ్య, మరియు జఫర్గడ్ జెడ్పిటిసి ఇల్లందుల బేబీ శ్రీనివాస్ గార్లు శాలువాలతో...
