Category: తెలంగాణ

ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియో గించుకోవాలి

ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియో గించుకోవాలి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్ పాక గ్రామంలో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల లో భాగంగా పెద్దచెరువు పని ప్రదేశాన్ని జెడ్పీ సీఈవో శ్రీమతి విజయలక్ష్మి పర్యవేక్షణ చేయడం జరిగింది....

రేవంత్ రెడ్డి సభ ని విజయవంతం చేయండి

రేవంత్ రెడ్డి సభ ని విజయవంతం చేయండి ఈ నెల 26 వ తేదీన పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని పెద్ద శంకరంపేట్ బాయ్ కాడి పద్మయ్య ఫంక్షన్ హాల్ వద్ద సాయంత్రం 4 గంటలకు జరగనున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారి...

బ్యాంక్ నగదు కాజేసి బెట్టింగ్

బ్యాంక్ నగదు కాజేసి బెట్టింగ్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోవలిగొండ SBI బ్యాంకులో క్యాషియర్గా పని చేస్తున్న కాలేరు అనిల్ కుమార్ పై ఆ బ్రాంచ్ మేనేజర్ జి. మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకులో ఉండాల్సిన రూ.15.50 లక్షలు లావాదేవీల్లో తక్కువగా ఉందని...

సర్వేల ప్రకారం బీఆర్ఎస్ కు 8-10 సీట్లు: కేటీఆర్.

సర్వేల ప్రకారం బీఆర్ఎస్ కు 8-10 సీట్లు: కేటీఆర్. త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8-10 స్థానాల్లో గెలుస్తుందని సర్వేలు అంచనా వేస్తున్నాయని మాజీమంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడటంతో పాటు కాంగ్రెస్,...

కేజ్రీవాల్ ఇంటి భోజనంపై ఢిల్లీ కోర్టు ఆగ్రహం

కేజ్రీవాల్ ఇంటి భోజనంపై ఢిల్లీ కోర్టు ఆగ్రహం మెడికల్ బోర్డు సూచనకు విరుద్ధంగా ఆహారం ఉందన్న కోర్టు ఢిల్లీ సీఎం ఆహారంలో బంగాళదుంపలు, చామదుంప, మామిడిపండ్లు ఉన్నాయన్న న్యాయస్థానం అలాంటి ఆహారాన్ని ఎలా అనుమతించారని తీహార్ జైలు అధికారులపై ఆగ్రహం

డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ రెండవ సెట్ నామినేషన్ దాఖలు

మీడియా ప్రకటన తేదీ:22-04-2024 జిల్లా కలెక్టరేట్ కార్యాలయం,నాగర్ కర్నూల్ డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ రెండవ సెట్ నామినేషన్ దాఖలు లోకసభ సాధారణ ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి భారాస ఎంపీ అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయంలో పార్లమెంట్...

బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామినేషన్

బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామినేషన్ కు బయలుదేరిన నరసింగాపురం గ్రామస్తులు జ్ఞాన తెలంగాణ కొడకండ్ల తేదీ: 22-04-2024: ఎంపీ ఎలక్షన్లకు నిలబడినటువంటి టిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఆయనకు మద్దతుగా నర్సింగాపురం గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో నామినేషన్ దాఖలు వేయడానికి...

ఘోర ప్రమాదం..బస్సు లారీ ఢీ..

ఘోర ప్రమాదం..బస్సు లారీ ఢీ.. Apr 22, 2024, ఘోర ప్రమాదం..బస్సు లారీ ఢీ.. కొండపాక మండలం రవీంద్రనగర్ లో రాజీవ్ రహదారిపై ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్నాయి. హైదరాబాద్ JBS నుంచి కరీంనగర్ డిపో 1కు చెందిన రాజధాని బస్సు కరీంనగర్ వెళ్తుండగా కొండపాక గ్రామం...

తాగునీటి సమస్యలతో ఇబ్బందులు

తాగునీటి సమస్యలతో ఇబ్బందులు : జ్ఞాన తెలంగాణ, నారాయణపేట ,ఏప్రిల్ 18: నారాయణపేట జిల్లాలోని కృష్ణ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.గ్రామాలకు కూతవేటు దూరంలో జీవ నదులు ఉన్నప్పటికీ నీటికి మాత్రం చింత తప్పడం లేదు.గ్రామంలో ఉన్న బోరుబావులు నుండి మంచినీటి...

నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరిన నేతలు:

నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరిన నేతలు: జ్ఞాన తెలంగాణ,నారాయణపేట ఏప్రిల్ 18: మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో నేడు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్ కార్యక్రమానికి నారాయణపేట బీజేపీ నాయకులు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. ఎంపీ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్ సందర్భంగా నిర్వహించే...