Category: జాతీయం

రైతు ఉద్యమం ఉధృతం

రైతు ఉద్యమం ఉధృతం న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం సహా పలు డిమాండ్ల సాధనకు రైతులు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ మరింత ఉధృతమైంది. ఢిల్లీ సమీపంలో శంభు, టిక్రి సరిహద్దుల వద్ద పోలీసుల బారికేడ్లు, ఇనుపకంచెలు, సిమెంట్‌ దిమ్మెలను దాటేందుకు రైతులు ప్రయతి్నస్తున్నారు....

తెలంగాణ‌కు రావ‌ల్సిన గ్రాంటు రూ.1800 కోట్లు వెంట‌నే విడుద‌ల‌య్యేలా స‌హ‌క‌రించాల‌ని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మ‌న్ శ్రీ సుమ‌న్ భేరీకి ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి

కేంద్ర ప్ర‌భుత్వం నుంచి తెలంగాణ‌కు రావ‌ల్సిన గ్రాంటు రూ.1800 కోట్లు వెంట‌నే విడుద‌ల‌య్యేలా స‌హ‌క‌రించాల‌ని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మ‌న్ శ్రీ సుమ‌న్ భేరీకి ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి జ్ఞాన తెలంగాణ, న్యూఢిల్లీ: ప్ర‌భుత్వం నుంచి తెలంగాణ‌కు రావ‌ల్సిన గ్రాంటు రూ.1800 కోట్లు వెంట‌నే...

దేశంలోని ఆరు హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు

దిల్లీ: దేశంలోని ఆరు హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియమితులయ్యారు. రాజస్థాన్‌ హైకోర్టుకు జస్టిస్‌ మనీంద్ర మోహన్‌ శ్రీవాస్తవ, అలహాబాద్‌ హైకోర్టుకు జస్టిస్‌ అరుణ్‌ భన్సాలీ, గువాహటి హైకోర్టుకు జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయ్‌, ఉత్తరాఖండ్‌ హైకోర్టుకు జస్టిస్‌ రితు బహ్రీ, ఒడిశా హైకోర్టుకు జస్టిస్‌ చక్రధారి శరణ్‌...

ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ స్కూల్‌లో అమ్మాయిలతో అసభ్య ప్రవర్తన.. విసిగిపోయి కుమారుడిని చంపేసిన తండ్రి

ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ స్కూల్‌లో అమ్మాయిలతో అసభ్య ప్రవర్తన.. విసిగిపోయి కుమారుడిని చంపేసిన తండ్రి మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఘటనపద్ధతి మార్చుకోమని చెప్పినా పెడచెవిన పెట్టిన కుమారుడుస్కూల్ నుంచి కూడా ఫిర్యాదులు అందడంతో హత్యకు ప్లాన్కూల్‌డ్రింక్‌లో విషం కలిపి కుమారుడితో తాగించిన తండ్రి మొబైల్ ఫోన్‌లో అశ్లీల...

2023-24 కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ వాటా ఎంత

2023-24 కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ వాటా ఎంత రూ.47,65,768 కోట్లతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో పన్నుల వాటా కింద తెలంగాణకు రూ.23,400 కోట్లు హైదరాబాద్ ఫిబ్రవరి 02: కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది...

లండన్ ఐ టవర్ బ్రిడ్జి ఎంట్ ఆల్ కట్టడాలను సందర్శిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.

లండన్ ఐ టవర్ బ్రిడ్జి ఎంట్ ఆల్ కట్టడాలను సందర్శిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. లండన్ జనవరి 21:దావోస్ నుంచి లండన్‌ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ బిజిబిజీగా గడుపుతున్నారు లండన్ పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.తాజాగా సీఎం రేవంత్ అక్కడి స్మారక కేంద్రాలను...

ఒకే రోజు 11 మంది మహిళలకు సీనియర్ అడ్వొకేట్ హోదా

ఒకే రోజు 11 మంది మహిళలకు సీనియర్ అడ్వొకేట్ హోదా దేశ అత్యున్నత న్యాయస్థానం ఇవాళ చరిత్ర సృష్టించింది. 7 దశాబ్దాలలో 12 మంది మహిళా లాయర్లకు సీనియర్ అడ్వొకేట్ హోదాను సుప్రీంకోర్టు కల్పించగా, ఇవాళ ఒక్క రోజే 11 మందికి అందించింది. వారిలో శోభా గుప్తా,...

ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ (#InvestInTelangana) క్యాంపెయిన్

ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ (#InvestInTelangana) క్యాంపెయిన్. ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ (#InvestInTelangana) క్యాంపెయిన్ విజయవంతంగా ప్రారంభించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో పాలుపంచుకుంటున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్...

జల్లికట్టు క్రీడలో 45 మంది యువకులకు గాయాలు.

జల్లికట్టు క్రీడలో 45 మంది యువకులకు గాయాలు. చెన్నై జనవరి 16: త‌మిళ‌నాడులో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించిన జల్లికట్టు క్రీడలో మంగళ వారం అపశృతి చేటు చేసుకుంది.పోలీసులతో సహా 45 మందికి గాయాలయ్యాయి ఈ క్రమంలో గాయపడిన వారిని మధురైలోని ప్రభుత్వ ఆసుపత్రికి...

ఫ్రీ డేటా ఇక లేనట్లే.. త్వరలో 5జీకి ఛార్జీలు

ఫ్రీ డేటా లేనట్లే.. త్వరలో 5జీకి ఛార్జీలు 5జీ సేవల కోసం ఎయిర్‌టెల్‌, జియో త్వరలో రుసుములు వసూలు చేయనున్నాయి. ఈ ఏడాది రెండో అర్ధభాగం నుంచి ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దేశంలో 5జీ సేవలు ప్రారంభమై ఏడాది పూర్తయ్యింది. ఎయిర్‌టెల్‌, జియో మాత్రమే...