Category: తాజా వార్తలు

గోదావరి పుష్కరాలపై సర్కార్‌ సీరియస్‌

జ్ఞానతెలంగాణ, హైదరాబాద్: 2027 జూన్‌ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ఘాట్ల అభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్‌, రహదారులు, రవాణా, వైద్యం, భద్రత...

మృతుని కుటుంబానికి అండగా జోగయ్య

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 14 :వెల్దండ మండల కేంద్రానికి చెందిన వాన రాసి రాములు ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగయ్య శుక్రవారం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్య పడకుండా ధైర్యంగా...

పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు సుంకిరెడ్డి ఉచిత శిక్షణ.!

కల్వకుర్తి నియోజకవర్గం ప్రతినిధి ఆగస్టు 14: కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు,ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగ శిక్షణ అభ్యర్థులకు రెండవ విడత ఉచిత శిక్షణ తరగతులు ఐక్యత పౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహిస్తున్నట్టు టాస్క్ సి.ఓ.ఓ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, ఐక్యత పౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి...

గురుకుల అడ్మిషన్ల పేరుతో వసూళ్లు?

జ్ఞానతెలంగాణ, ప్రతినిధి : గురుకులాలు, మహాత్మా జ్యోతిబా ఫూలే (ఎంజేపీ) పాఠశాలల్లో అడ్మిషన్లు ఇప్పిస్తానంటూ తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఓ రాజకీయ నాయకుడిపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 25 మంది తల్లిదండ్రుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.25 వేల చొప్పున నగదు తీసుకున్నట్లు...

ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, కుట్టు వృత్తి ద్వారా స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకానికి శ్రీకారం చుట్టింది. డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం...

KCR బావమరిది శ్రీనివాసరావు మృతి

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్రీనివాసరావు మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.శ్రీనివాసరావు మృతదేహాన్ని సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో...

కొట్ర గ్రామంలో వివాహిత దారుణ హత్య

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి, ఆగస్టు 13 : వివాహిత యువతి దారుణ హత్యకు గురైన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో చోటుచేసుకుంది.స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొట్ర గ్రామానికి చెందిన నారుమళ్ళ అనూష (22) బుధవారం రాత్రి...

సర్కారు భూములకు ‘సేల్’ బోర్డు!

భూముల విక్రయాల ద్వారా భారీగా ఆదాయం సమీకరించడమే లక్ష్యంగా హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) మరోసారి మెగా ఈ-వేలానికి సిద్ధమైంది. నగరంలో ప్రభుత్వ భూములకు పెరుగుతున్న డిమాండ్‌, గత వేలాల్లో నమోదైన రికార్డు ధరలను దృష్టిలో పెట్టుకుని విలువైన భూములను మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. మొత్తం భూ...

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు రాజకీయ గండం!

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ తరఫున గెలిచి అనంతరం కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేల రాజకీయ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారిందన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది. అభివృద్ధి పనులకు నిధులు వస్తాయనే ఆశతో అధికార కాంగ్రెస్‌లో చేరిన వారికి ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కడం లేదనే...

ఎయిడ్స్‌పై అవగాహనకు భారీ ర్యాలీ

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్‌, ఆగస్టు 12:హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌, సిఫిలిస్‌ తదితర లైంగిక వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, వాటి వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌లో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్‌ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌ వద్ద ర్యాలీని...