Category: విద్యా/ఉద్యోగం

నీట్‌కు గిరిజన విద్యార్థులకు ఉచిత శిక్షణ.. దరఖాస్తులకు ఆహ్వానం

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్, ఆగస్టు 8:తెలంగాణ గిరిజన గురుకుల విద్యాసంస్థల సొసైటీ (TGTWREIS) ఆధ్వర్యంలో 2026లో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణులై, నీట్ పరీక్షలో 200కుపైగా మార్కులు సాధించిన గిరిజన విద్యార్థులకు ఉచిత నీట్ శిక్షణ అందించనున్నట్లు ప్రకటించింది. అర్హులైన విద్యార్థులు తప్పనిసరిగా గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల్లో (TGTWRDC) మొదటి...

ప్రగతి స్కాలర్‌షిప్ 2026కు దరఖాస్తులు ప్రారంభం

అర్హులైన బాలికలకు ఏడాదికి రూ.50,000 ఆర్థిక సాయం ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినుల కోసం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (AICTE) ప్రగతి స్కాలర్‌షిప్–2026కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది ఎంపికైన విద్యార్థినికి రూ.50,000 ఆర్థిక సాయం అందజేస్తారు. ఈ స్కాలర్‌షిప్‌కు...

పీజీ సీట్ల కేటాయింపు ప్రారంభం.. నిర్లక్ష్యం చేస్తే సీటు గల్లంతే!

హైదరాబాద్, ఆగస్టు 4 (జ్ఞాన తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGCHE) 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించిన పీజీ కోర్సుల ప్రవేశాల తొలి దశ సీట్ల కేటాయింపును రేపటి నుంచి మూడు విడతల్లో విడుదల చేయనుంది. సీట్లు పొందిన అభ్యర్థులు నిర్ణీత గడువులోపు ట్యూషన్ ఫీజు చెల్లించి,...

ఆర్టీసీలో 1,500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): తెలంగాణ నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న 1,500 కండక్టర్ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నియామక ప్రక్రియను ఆర్టీసీ...

బంద్ నేపథ్యంలో రేపు సెలవు

– జూలై 10న ప్రైవేట్ పాఠశాలలకు సెలవు– బంద్ కారణంగా యాజమాన్యాల నిర్ణయం– జూలై 11న యథావిధిగా తరగతులు– విద్యార్థులు, తల్లిదండ్రులకు సమాచారం– శంకర్‌పల్లిలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలల ప్రకటన జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి: బంద్ నేపథ్యంలో శంకర్‌పల్లిలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు శుక్రవారం (జూలై 10) సెలవును...

అటవీ విద్యకు ప్రవేశాల నోటిఫికేషన్

అటవీ విద్యకు ప్రవేశాల నోటిఫికేషన్ – బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం– జూలై 25 వరకు దరఖాస్తుల స్వీకరణ– టీజీ ఈఏపీసెట్–2026 అర్హత తప్పనిసరి– ఆధునిక సదుపాయాలతో ములుగు అటవీ కళాశాల– ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు ములుగు, జూలై 9 (జ్ఞాన...

జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

జ్ఞాన తెలంగాణ, స్టేట్ బ్యూరో:2027-28 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయ (JNV) 6వ తరగతి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. నాణ్యమైన ఉచిత విద్యను అందించే...

జులై 6 న గురుకుల ఇంటర్ స్పాట్ అడ్మిషన్స్..కౌన్సిలింగ్ సెంటర్ల వివరాలు ఇదిగో

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సంఘం (TGSWREIS) ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం రేపు (జూలై 6) జిల్లా కేంద్రాల్లో స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నారు. ఇప్పటికే రెండు విడతల ప్రవేశ ప్రక్రియ పూర్తయినప్పటికీ, వివిధ గురుకుల...

వల్లంటీర్లలో 984 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగార్థులకు మరో శుభవార్త అందించింది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఖాళీగా ఉన్న 984 వల్లంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అగ్రికల్చర్ యూనివర్సిటీలో 550 పోస్టులు, ఆచార్య కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయంలో...

6,715 పీవో పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) శుభవార్త చెప్పింది. దేశంలోని 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,715 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 1...