Author: shrikanth nallolla
తెల్లదొరలను దేశం నుండి తరిమికొట్టాలనే ధ్యేయంతో ప్రాణార్పణకు సిద్ధమై పోరాడుతున్న ఈ వీరులను– సైమన్ కమిషన్ రాకను నిరశిస్తూ పంజాబ్ కేసరి లాల లజపతిరాయ్ నాయకత్వంలో ఉద్యమిస్తున్న ప్రజలపై బ్రిటీష్ పోలీసులు తీవ్రంగా లాఠీ ఛార్జ్ చేయడం ఆగ్రహం తెప్పించింది. లాఠీ చార్జ్‌కు నాయకత్వం వహించిన బ్రిటీష్...
జ్ఞానతెలంగాణ, గట్టు మండలం: గట్టు మండల కేంద్రంలో మల్లంపల్లి గ్రామములో చెక్ డ్యామ్ నిర్మాణం చేసిన దానిని ఈరోజు రైతుల ద్వారా ప్రారంభించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిధిగాహాజరయ్యారు.లైబ్రరీ వుడ్ ఆఫీసర్ హరికృష్ణ సార్CO లక్ష్మన్న మాట్లాడుతూ ప్రపంచ నీటి దినోత్సవంగా గ్రామంలో చెక్ డ్యాం నిర్మాణం...
రేపటి నుండి నుంచి ఆర్‌జేసీసెట్ దరఖాస్తులు రాష్ట్రంలోని 35 తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి రేపటి నుండి ఏప్రిల్ 23వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈమేరకు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది. గురుకులాల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపులను...
రెండవ రోజు హిందీ పరీక్ష ప్రశాంతం-కానీ ఐదుగురు గైర్హాజరు జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మండలంలోని ఐదు పరీక్షా కేంద్రాల్లో పది తరగతి పరీక్షలు రెండో రోజు కూడా ప్రశాంతంగా జరిగాయి. శనివారం నిర్వహించిన హిందీ పరీక్షకు మొత్తం 1,000 మంది విద్యార్థులలో 995 మంది హాజరయ్యారు,...
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాటలు… నీటి మూటలు! జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లిశంకర్పల్లి, ప్రతినిధి: 1మండలంలోని పత్తేపూర్ బ్రిడ్జి ప్రజలకు శాపంగా మారింది. రాత్రి కురిసిన వర్షాలకు బ్రిడ్జి కింద భారీగా నీరు చేరింది. మోకాళ్ల లోతు వరకూ నీళ్లు నిలిచి, వాహనాల రాకపోకలు...
ఫతేపూర్ బ్రిడ్జి వద్దకు భారీగా చేరిన వరద నీరు జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి:రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని పత్తేపూర్ బ్రిడ్జి వద్ద రాత్రి కురిసిన వర్షాల కారణంగా భారీగా నీరు చేరింది, మోకాళ్ల వరకు నీళ్లు చేరి వాహనాలు అటు ఇటు వెళ్లడానికి చాలా ఇబ్బందిగా మారింది,...
ఆక్రమణదారులను కీర్తిస్తే దేశద్రోహమే: యోగి ఆదిత్యనాథ్ జ్ఞానతెలంగాణ, నేషనల్ బ్యూరో:ఆక్రమణదారులను కీర్తించడం దేశద్రోహమే అవుతుందని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ అన్నారు.నాగ్పూర్ ఘటనలో కొంతమంది వ్యక్తులు ఔరంగజేబుకు మద్దతుగా వ్యాఖ్యానించడాన్ని యోగి ఖండించారు.ఇది న్యూ ఇండియా అని మన నాగరికత, సంస్కృతి, మహిళలపై దాడి చేసిన...
విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచన జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి, ప్రతినిధి:శంకర్‌పల్లి మండలంలో పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు శుక్రవారం ఎంపీడీవో వెంకయ్య గౌడ్ పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆదర్శ పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను...
నిర్భయంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచన జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి, ప్రతినిధి: పదవ తరగతి ప్రభుత్వ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభ మైన నేపథ్యం లో పరీక్షల నిర్వహణను పరిశీలించేందుకు శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్ యోగేష్ స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు.ఈ...
జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: నేటి యువత అనేక దుర్వ్యసనాలకు లోనవుతూ, చిన్న వయస్సులోనే తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని గ్రామ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం, మత్తు పదార్థాల ప్రభావం, సెల్ఫోన్లకు బానిసలుగా మారడం వంటి దుష్ప్రభావాల నుంచి యువతను బయటకు తెచ్చేందుకు పొద్దుటూరు గ్రామ...