Author: shrikanth nallolla

పొంగులేటి బుకాయింపుల బాగోతం.. హరీశ్‌రావు ఫైర్‌

నిషేధిత భూముల వ్యవహారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీలో అసలు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకునే ధోరణి ప్రదర్శించారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల ముందున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన మంత్రి.. ఎదురుదాడి, వ్యక్తిగత విమర్శలు, అర్ధసత్యాల చాటున అసలు అంశాన్ని...

బ్రిక్స్‌లో భారత్‌ దౌత్య సత్తా.. విభేదాల మధ్య ఏకాభిప్రాయం

ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విభేదాలు ముదురుతున్న వేళ భారత్‌ వేదికగా జరిగిన బ్రిక్స్‌ సదస్సు దౌత్యరంగంలో కీలక మైలురాయిగా నిలిచిందని విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌ నిర్వహించిన ఈ సదస్సు.. పరస్పర విరుద్ధ అభిప్రాయాలు కలిగిన...

ఇందిరమ్మ టవర్స్‌లో దళారుల దందాకు చెక్‌..

హైదరాబాద్‌లోని ఇందిరమ్మ టవర్స్ పథకం కింద ఎంపికైన ఎల్‌ఐజీ లబ్ధిదారుల విషయంలో తెలంగాణ హౌసింగ్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే అర్హత నిర్ధారణ పూర్తయిన వారికి ఈ వారంలోనే ఫ్లాట్ కేటాయింపు పత్రాలు అందించనున్నట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, కమిషనర్ వి.పి. గౌతమ్...

మెట్రో రెండో దశకు కేంద్రం కొర్రీలు..

హైదరాబాద్ మహానగర ప్రజలకు భారీ ఆశలు కల్పిస్తున్న ప్రతిపాదిత మెట్రో రెండో దశ.. ఆచరణలో మాత్రం ప్రభుత్వానికి కష్టాల కొండలా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాగితాలపై 123 కిలోమీటర్ల విస్తరణ, 86 కొత్త స్టేషన్లు అంటూ భారీ ప్రణాళికను ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో అడుగడుగునా అనుమతులు, రైల్వే క్రాసింగ్‌లు,...

రేవంత్ రెడ్డి ఖాతాలో మరో కాంగ్రెస్ ఇన్‌చార్జ్ బలి?

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా ఉన్న మీనాక్షి నటరాజన్‌ను మార్చేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఉన్నత చదువుల కోసం ఆమె 10 నెలల పాటు విదేశాలకు వెళ్లనున్న నేపథ్యంలో తెలంగాణకు కొత్త ఇన్‌చార్జ్‌ను నియమించే యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది.గతంలో దీపాదాస్ మున్షీపై ఆరోపణలు చేయించి ఆమెను ఇన్‌చార్జ్ పదవి నుంచి తప్పించేలా రేవంత్ రెడ్డి వ్యవహరించారని విమర్శలు వచ్చాయి. ఆయన ఏకపక్ష ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు గత ఏడాది ఫిబ్రవరిలో మీనాక్షి నటరాజన్‌ను తెలంగాణ ఇన్‌చార్జ్‌గా…

అఫ్గాన్‌పై టీమిండియా సమరశంఖం

జ్ఞాన తెలంగాణ, న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమిండియా దూకుడుగా శ్రీకారం చుట్టింది. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టీ20లో భారత కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ టాస్‌ గెలిచి ముందుగా బౌలింగ్‌ ఎంచుకున్నాడు. భారత పర్యటనలో ఉన్న అఫ్గానిస్థాన్‌ ఈ...

22 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహం

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: స్నేహానికి కాలం, దూరం అడ్డంకులు కావని చెందిప్ప గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థులు నిరూపించారు. 2004లో చెందిప్ప ప్రాథమిక పాఠశాలలో కలిసి చదువుకున్న మిత్రులు 22 ఏళ్ల తర్వాత ఏడుపాయల వన దుర్గా భవానీ దేవి సన్నిధిలో గెట్‌ టుగెదర్‌ నిర్వహించారు. అమ్మవారిని...

22 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహం

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: స్నేహానికి వయసు లేదని, కాలం గడిచినా నిజమైన అనుబంధం చెక్కుచెదరదని శంకర్‌పల్లి మండలం చెందిప్ప గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థులు చాటిచెప్పారు. 22 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం చిన్ననాటి మిత్రులంతా ఒక్కచోట చేరి ఆత్మీయంగా గెట్‌ టుగెదర్‌ నిర్వహించారు. ఏడుపాయల వన...

లోక్‌ అదాలత్‌లో కేసులకు చెక్‌..

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13: తెలంగాణవ్యాప్తంగా నిర్వహించిన మూడో జాతీయ లోక్‌ అదాలత్‌ విశేష ఫలితాలను సాధించింది. పెండింగ్‌ కేసుల భారాన్ని తగ్గించడంతో పాటు కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఏకంగా 1,51,164 రాజీపడదగిన క్రిమినల్‌ కేసులు పరిష్కారమయ్యాయి. సెప్టెంబర్‌...

ముగిసిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు

జ్ఞాన తెలంగాణ, న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13:న్యూఢిల్లీ వేదికగా నిర్వహించిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా ముగిసింది. ప్రపంచం తీవ్ర భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్న సమయంలో జరిగిన ఈ సదస్సు అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రపంచ శక్తుల మధ్య పెరుగుతున్న ఆధిపత్య...