ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 6, 7, 8 మరియు 9వ తరగతులలో స్పాట్ అడ్మిషన్స్

Image Source | The Hans India

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదువుకోనుటకు
అన్ని కాన్సిలింగ్ లు అయిపోయాక మిగిలన సీట్లను భర్తి చేయుటకు ఎస్సీ విద్యార్థులకు చక్కటి అవకాశం కల్పించింది, రంగారెడ్డి, వికారాబాద్, జిల్లాలోని తెలంగాణ సాంఘీక సంక్షేమ బాలుర మరియు, బాలికల పాఠశాలల్ల 5,6,7,8,9, వ తరగ తుల్లో స్వల్పంగా మిగిలి ఉన్న ఖాలీలను భర్తిచేయడానికి, తేది, 23 న షేక్ పేట్ తెలంగాణ సాఘీక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న ట్లు, ఉమ్మడి రంగారెడ్డి, జిల్లా గురుకులాల సమన్వయ అధికారి డా. శారదగారు తెలిపారు, వారు మాట్లాడుతూ ఖాలీలను నింపడానికి ఎస్సి అభ్యర్థులకు ప్రధాన్యత ఇవ్వబడునని,
2023 2024 వ సంవత్సరానికి వి.టి.జి.సి.ఈ.టి. వివిధ పరీక్షలలో సీటు వచ్చినప్పటికి జాయిన్ అవ్వని వారికి, తల్లి దండ్రులు లేని అనాధ బిడ్డలకు, వికలాగుల కు మొదటి ప్రాధాన్యం ఉంటుందన్నారు.
స్పాట్ అడ్మిషన్స్ కొరకు హాజరయ్యేవారు వారి యోక్క హల్టికెట్, ర్యాంక్ కార్డులను వెంట తీసుకోని రావాలిని తెలిపారు,
అనాధ బిడ్డలు వారి చనిపోయిన తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకురావాలని, వికలాగులు వారి వికలాంగుల పత్రాలను తీసుకొని రావాలని అన్నారు.

You may also like...

Translate »