సమాజ హితాన్ని కోరేవే పత్రికలు
- దళిత స్పీకర్ను అవమానిస్తే సహించేది లేదు: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లారం వెంకట్ రెడ్డి - September 7, 2026
- అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో లీలావతి బయానంద్ ముందస్తు అరెస్టు - September 7, 2026
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026

- జ్ఞాన తెలంగాణ కాలమానిని ఆవిష్కరణ కార్యక్రమం లో
- కేపీ 21సెంచరీ కళాశాలల చైర్మన్ కృష్ణ ప్రదీప్
జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, జనవరి 26 :
సమాజ హితాన్ని కోరేవే పత్రికలని, ప్రజా సమస్యల పరిష్కారంలో పత్రికల పాత్ర ఎంతో కీలకమని 21st సెంచరీ కళాశాల చైర్మన్ కృష్ణ ప్రదీప్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోని రాళ్లగూడలో గల కెపి21 సెంచరీ కళాశాలలో అధ్యాపకులతో కలిసి జ్ఞాన తెలంగాణ కాలమానిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణ ప్రదీప్ మాట్లాడుతూ సమాజ హితాన్ని కోరే వి పత్రికలని ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడే ఈ పత్రికలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తా అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారిదిగా ఉంటూ నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసేవే పత్రికలు అన్నారు. ఈ కార్యక్రమంలో వరుణ్, వేణు, దీపక్, విశ్వనాధ్, భవాని శంకర్ సన రాజేంద్ర ప్రసాద్, మేరీ మేడం. విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
