Monthly Archive: June 2026
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా, తప్పుల రహితంగా రూపొందించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఎన్నికల అధికారులు...
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి,జూన్ 24:బోనాలు-2026 ఉత్సవాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను సమన్వయం చేస్తూ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపడుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం...
జ్ఞాన తెలంగాణ భద్రాద్రి/అశ్వారావుపేట న్యూస్:బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా మెచ్చ. నాగేశ్వరావు జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న కార్యకర్తలు. ఈ సందర్భంగా 30 అడుగుల కటౌట్, 47 ఫ్లెక్సీలతో అశ్వారావుపేటను గులాబీమయం చేసి,.మెచ్చా నాగేశ్వరరావుపై అభిమానాన్ని చాటుకున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు...
జ్ఞానతెలంగాణ, స్టేట్ డెస్క్ :కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిరంగ రచ్చగా మారాయి. మాజీ మంత్రి షబ్బీర్ అలీ చుట్టూ నెలకొన్న తాజా వివాదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలనే కాకుండా పార్టీ అధిష్ఠానాన్ని సైతం కుదిపేస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌పై తీవ్ర ఆరోపణలు...
జ్ఞానతెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి ::తెలంగాణ రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించబోనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాల అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన, ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం విస్తృత కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు....
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్, ప్రతినిధి :హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన అమీర్‌పేటలో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుని స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలోని శ్రీనివాసనగర్ వెస్ట్ ప్రాంతంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ రెండో అంతస్తులోని...
రాజపుష్ప టిప్పర్ బీభత్సం.. సివిల్ ఇంజనీర్ దుర్మరణం జ్ఞాన తెలంగాణ, రామచంద్రాపురం: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం ఉస్మాన్‌నగర్‌లో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. విజన్ హర్షా కన్స్ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న జనార్ధన్ (47)...
V.Praveen Kumar Assumes Charge as Shankarpally MPDO Gnana Telangana, Shankarpally:V. Praveen Kumar officially assumed charge as the new MPDO of Shankarpally Mandal. He was transferred here from Jilled Chowdarygudem. After taking charge, he spoke...
శంకర్‌పల్లి ఎంపీడీవోగా వి. ప్రవీణ్ కుమార్ బాధ్యతల స్వీకారం జ్ఞానతెలంగాణ,శంకర్‌పల్లి:శంకర్‌పల్లి మండల నూతన ఎంపీడీవోగా వి. ప్రవీణ్ కుమార్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లేడు చౌదరిగూడెం నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చిన ఆయన, బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.ఈ సందర్భంగా గౌరవ పత్రికా, ప్రింట్...