డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కు భద్రత పునరుద్ధరించాలి:దళిత, స్వేరో సంఘాల డిమాండ్
డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కు భద్రతను తొలగించడంపై రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు, స్వేరో సంఘాలు, గురుకుల మాజీ విద్యార్థులు, బహుజన సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేసిన మాజీ ఐపీఎస్ అధికారి, వేలాది మంది పేద విద్యార్థుల జీవితాలను...
