అమెరికాలో రచయిత మిట్టపల్లి సురేందర్ కి ఘన స్వాగతం
అమెరికాలో రచయిత మిట్టపల్లి సురేందర్ కి ఘన స్వాగతం అమెరికాలో స్థిరపడ్డ తెలుగువారు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా తెలంగాణ జానపద సినీ గేయ రచయిత గాయకులు అయిన మిట్టపల్లి సురేందర్ కు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మిట్టపల్లి సురేందర్ దుబాయిలో బతుకమ్మ అనే పాట ఎడారి బ్రతుకుల కష్టాలను ప్రతిబింబిస్తూ ఆయన అందించిన బతుకమ్మ పాట విశేష స్పందన తెచ్చుకుంది దానిని గుర్తు చేస్తూ మర్యాదపూర్వకంగా శాలువలతో స్వాగతం పలికా. ప్రముఖ…
