తెలంగాణలో ఖేలో ఇండియా క్రీడలకు భారీ ఏర్పాట్లు

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్, ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయ, అంతర్జాతీయ క్రీడారంగంలో అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అడుగులు వేస్తోంది. యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు...