నా గోల్డెన్ ఫ్రెండ్స్ కి కృతజ్ఞతలు
ప్రాధమిక పాఠశాలలోకొందరితో ఏర్పడిన స్నేహంప్రాణ శ్వాసైఇప్పటికీ జీవిస్తూనే ఉంది !ఉన్నత పాఠశాలలోమరికొంతమందితోజత కలిసిన స్నేహంనిత్య చలనమైఇప్పటికీ చరిస్తూనే ఉంది !ఇంటర్మీడియట్ లోమరికొందరితోకుదిరిన స్నేహంనేటికీ హృదయంలోకుదురుగానే ఉంది !గ్రాడ్యుయేషన్ లోఇంకొందరితోఅమరిన స్నేహంనేటికీ ఆప్యాయంగాపలకరిస్తూనే ఉంది !మంచి స్నేహితుల ద్వారామరికొందరితో ఏర్పడినపరిచయం స్నేహమైనేటికీ పులకరిస్తూనే ఉంది!స్నేహమే కదావ్యక్తిత్వానికి పునాదిస్నేహమే కదాభవిష్యత్...
