కరువు కాటుకు రైతులు విలవిల..
జ్ఞాన తెలంగాణ వెబ్ డెస్క్ (నవంబర్ 2): రాష్ట్రంలో కరువు పరిస్థితులతో రైతులు విలవిల్లాడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. పంటలు ఎండిపోయి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కనీసం చలనం లేదని...
