భూముల రీ సర్వే పనులను పరిశీలించిన ఆర్టీవో అశోక్ రెడ్డి
భూముల రీ సర్వే పనులను పరిశీలించిన ఆర్టీవో అశోక్ రెడ్డి జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 6: మండలంలోని రామచంద్రపురం గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే పనులను నల్గొండ ఆర్టీవో యారాల అశోక్రెడ్డి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన ఆయన.. సర్వే పనుల పురోగతి, భూముల వివరాల నమోదు, హద్దుల నిర్ధారణ తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రీ సర్వేలో భాగంగా చేపడుతున్న క్షేత్రస్థాయి కొలతలు, రికార్డుల పరిశీలన…
