Category: తెలంగాణ

బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా

జ్ఞాన తెలంగాణ, నిజామాబాద్, కోటగిరి: కోటగిరి మండల కేంద్రంలో బుధవారం బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో రైతుల ధర్నా నిర్వహించారు, తాసిల్దార్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు, అనంతరం తాసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ...

భర్త ఆగడాలతో బీజేపీ సర్పంచ్ సస్పెన్షన్

మెదక్ జిల్లాలో ఓ గ్రామ సర్పంచ్‌పై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది. చేగుంట మండలంలోని పొలంపల్లి గ్రామ పంచాయతీకి చెందిన బీజేపీ సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మిని ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీ...

శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు దుర్మరణం

శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు దుర్మరణం శంషాబాద్ సమీపంలోని శాతంరాయి వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్ స్టాప్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న ముగ్గురు మహిళలపై మిర్చి లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి దూసుకెళ్లింది. సమాచారం ప్రకారం,...

మోకిల లో విద్యారంభ వేడుకలు

శంకర్‌పల్లి, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని మోకిల గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ చిట్టెంపల్లి శేఖర్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమంతో పాటు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో విద్యాపట్ల...

ఉచిత సీసీటీవీ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్సెటీ) ఆధ్వర్యంలో సీసీటీవీ కెమెరా ఫిట్టింగ్, రిపేరు అంశాలపై ఉచిత శిక్షణా కార్యక్రమానికి దరఖాస్తులను...

శంకర్‌పల్లి అభివృద్ధికి మరో ముందడుగు

రూ.10 లక్షలతో భూగర్భ మురుగునీటి పారుదల పనులకు శ్రీకారం శంకర్‌పల్లి, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 9వ వార్డులో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న భూగర్భ మురుగునీటి పారుదల (అండర్‌గ్రౌండ్...

రాజన్న సిరిసిల్లలో ప్రేమ పోస్టర్ల కలకలం

ఏడేళ్ల ప్రేమ.. పెళ్లి వివాదం.. పోస్టర్లతో గ్రామంలో సంచలనం రాజన్న సిరిసిల్ల, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామంలో ప్రేమ వ్యవహారానికి సంబంధించిన పోస్టర్లు వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఒక యువతి, యువకుడి ఫొటోలతో పాటు కాబోయే...

మాజీ ఎన్నికల కమిషనర్‌కు ఎస్‌ఐఆర్ ఫారాలు అందజేత

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: భారత ఎన్నికల వ్యవస్థలో విశిష్ట సేవలు అందించిన మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ లింగ్డోకు శంకర్‌పల్లి మండల పరిధిలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమానికి సంబంధించిన దరఖాస్తు ఫారాలను బుధవారం శంకర్‌పల్లి మండల తహశీల్దార్ సురేందర్ మర్యాదపూర్వకంగా అందజేశారు. మండలంలోని...

డాక్టరేట్ సాధన యువతకు ఆదర్శం

డాక్టరేట్ సాధన యువతకు ఆదర్శం 🔹బాన్సుడే రాహుల్‌కు ఘన సన్మానం🔹 సమాచార హక్కు రక్షణ చట్టం–2005 సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమం🔹 గిరిజన రాజకీయ చైతన్యంపై పరిశోధనకు ప్రశంసలు🔹 పట్టుదలతో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్న సందేశం🔹 విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు జ్ఞాన తెలంగాణ, ఆదిలాబాద్: ఉన్నత విద్యతో...

సింగపూర్ టవర్‌లో ప్రత్యేక ఎస్‌ఐఆర్ శిబిరం

సింగపూర్ టవర్‌లో ప్రత్యేక ఎస్‌ఐఆర్ శిబిరం జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి: ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సింగపూర్ టవర్‌లో ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదటి వార్డు కౌన్సిలర్...