గుండారెడ్డిపల్లి బ్రాంచ్ పోస్టాఫీస్‌లో పలు సేవింగ్స్ పథకాలు
గుండారెడ్డిపల్లి బ్రాంచ్ పోస్టాఫీస్ ద్వారా గ్రామ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియా పోస్ట్ పలు సేవింగ్స్ మరియు బీమా పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రామీణ ప్రాంత ప్రజల్లో పొదుపు అలవాటు పెంపొందించడం, ఆర్థిక భద్రత కల్పించడం లక్ష్యంగా ఈ పథకాలు ఉపయోగపడుతున్నాయని బ్రాంచ్ పోస్టుమాస్టర్ జి....
