జీవితాన్ని వెలుగులోకి నడిపేది శుభ ఆలోచనే
జీవితాన్ని వెలుగులోకి నడిపేది శుభ ఆలోచనే యమకవగ్గో మనోపుబ్బంగమా ధమ్మామనోసెట్ట్ఠా మనోమయా।మనసా చె పసన్నేనభాసతి వా కరోతి వా।తతో నం సుఖమన్వేతిఛాయావ అనపాయినీ॥ మన ఆలోచనలే మన జీవితానికి మూలం. నిర్మలమైన, ప్రశాంతమైన మనస్సుతో మాట్లాడినా, పనిచేసినా సుఖం ఎప్పటికీ విడిచిపోని నీడలా మన వెంట నడుస్తుంది....
