Category: హైదరాబాద్

శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు దుర్మరణం

శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు దుర్మరణం శంషాబాద్ సమీపంలోని శాతంరాయి వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్ స్టాప్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న ముగ్గురు మహిళలపై మిర్చి లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి దూసుకెళ్లింది. సమాచారం ప్రకారం,...

స్పీడ్ పోస్ట్‌తో గంజాయి దందా బట్టబయలు

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ అక్రమ రవాణాపై నిఘా ఉంచిన నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (H-NEW) అధికారులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంతరాష్ట్ర గంజాయి ముఠాను ఛేదించారు. భారత ప్రభుత్వ అధికారిక పోస్టల్ సేవ అయిన స్పీడ్ పోస్ట్‌ను అక్రమ రవాణాకు వినియోగిస్తూ, గంజాయిని దేశంలోని...

మల్లేపల్లిలో కల్తీ మాంసం గుట్టురట్టు

మల్లేపల్లిలో కల్తీ మాంసం గుట్టురట్టు హైదరాబాద్‌లోని మల్లేపల్లి ప్రాంతంలో కల్తీ మాంసం విక్రయిస్తున్న ముఠాను హెచ్-ఫాస్ట్ (H-FAST) అధికారులు గుర్తించి దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మేక మాంసంలో ఎద్దు మాంసాన్ని కలిపి వినియోగదారులను మోసం చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అధికారులు సుమారు 50 కిలోల...

భగీరథ్ బెయిల్‌పై బాధితురాలికి నోటీసులు

భగీరథ్ బెయిల్‌పై బాధితురాలికి నోటీసులు జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి :పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ప్రస్తుతం చర్లపల్లి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు...

ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత కొనసాగించాలని పీపీఎల్ డిమాండ్

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి: బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతకు సంబంధించి వస్తున్న వార్తలపై ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పీపీఎల్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చ నర్సన్న ఆందోళన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ, దేశానికి,...

బోనాలు-2026కు ఏర్పాట్లు

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి,జూన్ 24:బోనాలు-2026 ఉత్సవాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను సమన్వయం చేస్తూ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపడుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం...

అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం..

అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్, ప్రతినిధి :హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన అమీర్‌పేటలో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుని స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలోని శ్రీనివాసనగర్ వెస్ట్ ప్రాంతంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ రెండో అంతస్తులోని...

జీవో 317పై కవిత లేఖ- బాధితులకు వన్‌టైమ్ రిలీఫ్ డిమాండ్

జీవో 317పై కవిత లేఖ – బాధితులకు వన్‌టైమ్ రిలీఫ్ డిమాండ్ ➤ సీఎంకు బహిరంగ లేఖ రాసిన కవిత➤ జీవో 317తో వేలాది ఉద్యోగులు ఇబ్బందులు➤ ఎన్నికల హామీ నిలబెట్టాలని డిమాండ్➤ వన్‌టైమ్ రిలీఫ్‌తో స్వస్థలాలకు బదిలీలు కోరింపు➤ స్థానికత నిబంధనల్లో మార్పులపై పట్టు జ్ఞాన...

హైదరాబాద్‌లో కమర్షియల్ గ్యాస్ కొరత: వ్యాపార వర్గాల్లో ఆందోళన

హైదరాబాద్‌లో కమర్షియల్ గ్యాస్ కొరత: వ్యాపార వర్గాల్లో ఆందోళన జ్ఞానతెలంగాణ,హైదరాబాద్:హైదరాబాద్ నగరంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఏర్పడడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు మరియు చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే గత వారం రోజులుగా గ్యాస్ సరఫరా అంతరాయం ఏర్పడడంతో వినియోగదారులు...

మియాపూర్‌లో డ్రగ్స్ కలకలం

హైదరాబాద్ నగరంలోని మియాపూర్ ప్రాంతంలో డ్రగ్స్ వ్యవహారం మరోసారి కలకలం రేపింది. డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు సాఫ్ట్‌వేర్ యువకులను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పక్కా సమాచారం ఆధారంగా పోలీసులు ప్రత్యేక దాడులు...