టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్‌లో రూ.1 కోటి క్లెయిమ్ చెల్లింపు


టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ మరోసారి తన విశ్వసనీయతను నిరూపించింది. శంకర్‌రెడ్డిగూడకు చెందిన పాలసీదారుడు మరణించగా, ఆయన కుటుంబానికి రూ.1 కోటి బీమా క్లెయిమ్‌ను సంస్థ అందజేసింది. 2025 సంవత్సరంలో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా రూ.98 వేల వార్షిక ప్రీమియంతో రూ.1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. దురదృష్టవశాత్తు 2026 ఫిబ్రవరిలో పాలసీదారుడు మరణించగా, అవసరమైన పత్రాల పరిశీలన అనంతరం సంస్థ నామినీకి రూ.1 కోటి క్లెయిమ్‌ను అందించింది. ఈ సందర్భంగా మెస్జింగ్ పార్ట్‌నర్స్ రాజా, సీనియర్ బిజినెస్ అసోసియేట్ లీడర్ స్వప్న, మయూర్ బాల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

You may also like...