శంకర్పల్లి చౌరస్తాలో ఉగాది ఉత్సవం – హిందూ సంప్రదాయ పరిరక్షణకు పిలుపు
శంకర్‌పల్లి చౌరస్తాలో ఉగాది ఉత్సవం – హిందూ సంప్రదాయ పరిరక్షణకు పిలుపు జ్ఞాన తెలంగాణ శంకర్ పల్లి: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శంకర్‌పల్లి మున్సిపల్ కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో హిందూ సమాజం ఆధ్వర్యంలో కాషాయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ప్రధాన అర్చకులు రాజేశ్వరి జోషి పూజాకార్యక్రమాలు...
