పొద్దుటూరులో నీటి కాలువ కబ్జా – చెరువుకు అడ్డంకులు!
అసైన్డ్ భూముల తర్వాత నీటి వనరులపై దోపిడి అక్రమ కబ్జాదారులను అడ్డుకోండి పొద్దుటూరు చెరువుకు జీవం పోయండి పొద్దుటూరులో నీటి వనరుల దోపిడీపై ప్రజల్లో ఆగ్రహం జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: పొద్దుటూరు గ్రామానికి ప్రధాన జీవనాధారం అయిన పెద్ద చెరువును నింపే కీలకమైన బూరుగోడుక నీటి కాలువ ఇప్పుడు అక్రమ...
