పాకిస్థాన్ ఇవాళ ఓడితే కష్టమే!
పాకిస్థాన్ ఇవాళ ఓడితే కష్టమే!టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పాకిస్థాన్ ఇంకా గెలుపు ఖాతానే తెరవలేదు. ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. సూపర్-8 చేరాలంటే ఇవాళ రా.8 గం.కు కెనడాతో జరిగే మ్యాచ్‌లో పాక్ భారీ విజయం సాధించాలి. 16న ఐర్లాండ్‌పైనా భారీ తేడాతో గెలవాలి. అదేసమయంలో...
