ఆశావర్కర్ పై లైంగికదాడి .. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
జ్ఞాన తెలంగాణ,డెస్క్ : జగిత్యాల జిల్లా రాయికల్‌లో దళిత మహిళైన ఆశావర్కర్ విధులను పూర్తిచేసుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఓ వ్యక్తి ఆమెను బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. ఈ ఘటన జరిగి వారం రోజులవుతున్నా పోలీసులు నిందితున్ని ఇప్పటి వరకు...
