Author: shrikanth nallolla
జ్ఞానతెలంగాణ,ఆంధ్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ లో పర్యటించనున్నారు. ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు 6 రోజుల పాటు ఆయన సింగపూర్ లో పర్యటించి దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. కూటమి...
అధికారంలోకి వస్తే మళ్లీ ఆ తప్పులు చేయం : కేటీఆర్..!! – పార్టీ కేడర్ను కండ్లలో పెట్టుకుని చూస్కుంటం: కేటీఆర్– రేషన్ కార్డులివ్వడం గొప్ప కాదు.. ప్రభుత్వ బాధ్యత– స్థానిక ఎన్నికలు బీఆర్ఎస్కు ప్రీ ఫైనల్– కాంగ్రెస్ మోసాలు ప్రజలకు వివరించాలని వ్యాఖ్య హైదరాబాద్, రాష్ట్రంలో తర్వాత...
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి అంశాలు, కులగణన తీరుపై సీఎం వివరణ ఇచ్చారు. శాసనసభ ఆమోదించిన బిల్లులతో పాటు ప్రధానంగా బీసీలకు 42శాతం...
సీఎం చంద్రబాబు నాయుడు,అధ్యక్షతన వెలగపూడిలోని సచివాల యంలో ఏపీ కెబినెట్ భేటీ గురువారం ఉదయం 11 గంటలకు జరగనుంది, ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, సీఎస్ సహా ప్రభుత్వ సలహాదారులు హాజరుకానున్నారు.42 అంశాల ఎజెండాతో ఏపీ కేబినెట్ సాగనుంది. ఈ భేటీలో ప్రధానంగా...
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : మురికివాడల్లోని చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఫతేనగర్‌లో ఏర్పాటుచేసిన ఉద్భవ్ పాఠశాలను సీఎస్ కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ బుధవారం ప్రారంభించారు. ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థుల సంఘం, హైదరాబాద్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పేద విద్యార్థుల కోసం ఆధునిక వసతులతో ఈ పాఠశాలను...
– శ్రీ శతావధాని అంజయ్య ఆధ్వర్యంలో ఘనమైన కార్యక్రమం– కార్యక్రమంలో పాల్గొన్న నవయువ కవులు -కళాకారులు,పండితులు,తత్వవేత్తలు జ్ఞానతెలంగాణ,వికారాబాద్ : వికారాబాద్ జిల్లా,చక్రం పల్లి గ్రామంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో పద్య పద భారతి శతకవి కళాకారుల సమ్మేళనం ను శ్రీ శతావధాని అంజయ్య...
జ్ఞానతెలంగాణ,వెబ్ డెస్క్ : తెలంగాణ సాంకేతిక విద్యా శాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, TGPOLYCET–2025 డిప్లొమా కోర్సుల తుది విడత వెబ్ కౌన్సిలింగ్ జూలై 24, 2025 నుండి రాష్ట్రవ్యాప్తంగా హెల్ప్ లైన్ సెంటర్లలో ప్రారంభమవుతోంది. పాలిటెక్నిక్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలలలో ప్రవేశాల కోసం, ఈ...
ఒకేసారి రెండు ప్రాంతాల్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక (VIDEO) అలాస్కా, తజికిస్తాన్‌లలో ఈ మధ్య వరుసగా భూకంపాలు నమోదవుతున్నాయి. నేడు తజికిస్తాన్‌లో 4.6, అలాస్కాలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఒకే వారంలో అలాస్కాలో రెండు భయంకరమైన భూకంపాలు సంభవించాయి. జూలై 17న అక్కడ 7.3...
వికారాబాద్ లో వ్యక్తి అనుమానాస్పద మృతి..! – భార్య, మామలపై అనుమానం– అదుపులోకి తీసుకున్న పోలీసులు– మల్కాపూర్ గ్రామంలో ఘటన తాండూరు రూరల్, వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు...
జ్ఞాన తెలంగాణ,భద్రాద్రి కొత్తగూడెం: పినపాక మండలం. తోగ్గుడెం గ్రామానికి చెందిన ఇరుప నరేష్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడుపూర్తి వివరాలు తెలియాల్సి ఉంది