బాలకృష్ణకు జిగ్రీ మిత్రుల ఘన సన్మానం
- బాలకృష్ణకు జిగ్రీ మిత్రుల ఘన సన్మానం - November 4, 2026
- బాలల భద్రతపై విద్యార్థులకు అవగాహన - October 31, 2026
- ఆర్టీసీ బస్సు ఢీకొని మేస్త్రీ దుర్మరణం.. ఇద్దరు కుమార్తెలకు తీరని శోకం - October 30, 2026
కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం బాన్సువాడ డివిజన్ అధ్యక్షుడిగా ఎన్నికైన గంట్యాల బాలకృష్ణకు జిగ్రీ మిత్ర బృందం ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా మిత్రులు పూలమాలలు, శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాల్యాల విజయ్ కుమార్, సరాఫ్ వెంకటరమణ, లక్క నరహరి, రాజు, శ్రీను, హన్మాండ్లు, వెంకన్న, శీనన్న, పద్మ శీను, వెంకా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
