మొగులాన్పల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి
- మొగులాన్పల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి - October 21, 2026
- బాన్సువాడలో 31 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు - October 19, 2026
- డంపింగ్ యార్డు పొగతో నాలుగు గ్రామాల ప్రజలకు అవస్థలు! - October 19, 2026
మొగులాన్పల్లి శివారు అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న స్థావరంపై బాన్సువాడ పోలీసులు దాడి చేసి తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.18,630 నగదు, 8 సెల్ఫోన్లు, 4 మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
