మట్టి గణపతులకు పట్టం – లోగోను ఆవిష్కరించిన సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్
- మట్టి గణపతులకు పట్టం – లోగోను ఆవిష్కరించిన సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ - September 13, 2026
- తర్నికల్ తండాలో ఉప్పల ట్రస్టు ఉదారత గాయపడిన యువకుడికి రూ.25 వేల ఆర్థిక సాయం - September 11, 2026
- కన్నీటి వేళ.. అండగా నిలిచిన ఉప్పల ట్రస్ట్ - September 11, 2026
వెల్దండ, సెప్టెంబర్ 12:వెల్దండ గ్రామంలో ఏర్పాటు చేయనున్న మట్టి గణపతుల వినాయక మండపం లోగోను గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ఆవిష్కరించారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కాకుండా మట్టి గణపతులనే పూజించాలనే ఉద్దేశంతో గ్రామ యువకులు ఈ ఏడాది మట్టి గణపతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రూపొందించిన ఆహ్వాన పత్రిక లోగోను సర్పంచ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు పాల్గొన్నారు. మట్టి గణపతుల వాడకంతో చెరువులు, కుంటలు కలుషితం కాకుండా కాపాడుకోవచ్చని సర్పంచ్ ఈ సందర్భంగా తెలలిపారు.
