Daily Archive: May 28, 2026

సుప్రీంకోర్టులో భారీ నియామకాలు..

సుప్రీంకోర్టులో భారీ నియామకాలు.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి కీలక అడుగు పడింది. కొత్తగా ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది....

కర్ణాటకలో కీలక మార్పు.. సిద్ధరామయ్య రాజీనామా

కర్ణాటక రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో జరిగిన కీలక అల్పాహార సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ప్రకటన చేశారు. పదవి వదులుకోవడంపై తనకు ఎలాంటి బాధ లేదని సిద్ధరామయ్య...

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: చంద్రబాబు

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి ఆకాంక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మహానాడులో మాట్లాడిన ఆయన, చరిత్ర ఉన్నంతకాలం ఎన్టీఆర్ పేరు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. రాష్ట్రానికి, దేశానికి ఎన్టీఆర్ అందించిన విశేష సేవలను గుర్తిస్తూ దేశ అత్యున్నత...

బీజేపీలో భారీ మార్పులు.. కొత్త రాష్ట్ర అధ్యక్షుల నియామకం

భారతీయ జనతా పార్టీ పలు రాష్ట్రాల్లో కీలక మార్పులు చేపట్టింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, త్రిపుర రాష్ట్రాలకు కొత్త పార్టీ అధ్యక్షులను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జాతీయ స్థాయిలో పార్టీ...

ప్రార్థనా మందిరాల మైకుల మోతపై రఘురామ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రార్థనా మందిరాల వద్ద అధిక శబ్దంతో వినిపిస్తున్న మైకులపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రార్థనా మందిరాల వద్ద మైకుల శబ్దం ఎక్కువగా ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. ఇందుకోసం ఫిర్యాదు ఎలా...

సిద్ధరామయ్య రాజీనామా.. డీకే శివకుమార్ సీఎం పీఠానికి మార్గం సుగమం

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నేడు తన అధికారిక నివాసం ‘కావేరి’లో నిర్వహించిన అల్పాహార సమావేశంలో ఈ విషయాన్ని ఆయన క్యాబినెట్ సహచరులకు వెల్లడించారు. దీంతో ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డి...

Translate »