Monthly Archive: April 2026
జ్ఞానతెలంగాణ, శంకర్‌పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల ఎంఈఓ అక్బర్‌పై వచ్చిన ఆరోపణలు విద్యా పరిపాలనలో సంచలనం సృష్టిస్తున్నాయి. జన్వాడ పాఠశాలలు, ఎంఆర్సీ నిధుల వినియోగంలో సుమారు రూ.20 లక్షల మేర అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదుపై ఆర్జేడి సోమిరెడ్డి సడన్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు.దర్యాప్తు సందర్భంగా ఎంఈఓ కార్యాలయం...
మహాలింగాపురం క్రేన్ ప్రమాదంప్రశ్నల మబ్బులో నిజం ఎక్కడ? – గాలివేగం వాదనపై అనుమానాల వెల్లువ– సాంకేతిక వైఫల్యాన్ని దాచిపెట్టే ప్రయత్నమా?– శోధన ప్రక్రియపై సందేహాలు– కార్మికుల లెక్కలపై అనుమానాలు – రాత్రి గేట్లు మూసివేత వెనుక గూఢార్థం– మీడియాను అడ్డుకుని రాత్రంతా సంస్థలో ఏం జరిగింది? జ్ఞానతెలంగాణ,...
శంకర్పల్లి విషాదం-ప్రకృతి ప్రభావంతో క్రేన్ ప్రమాదం జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ NCC Limited కు చెందిన ప్రాజెక్ట్‌లో మధ్యాహ్నం సుమారు రెండున్నర గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా వీసిన తీవ్ర...
జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి, ఏప్రిల్ 21 :ఆర్టీసీ బంద్ నేపథ్యంలో శంకర్‌పల్లి బస్టాండ్‌లో ప్రైవేటు బస్సుల హల్చల్ కొనసాగుతోంది. ప్రభుత్వ రవాణా సేవలు నిలిచిపోవడంతో ఏర్పడిన పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు వాహనదారులు ఇష్టానుసారంగా చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రోజువారీ ప్రయాణాల కోసం ఆధారపడే...
జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి, ఏప్రిల్ 21:శంకర్‌పల్లి మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు సంబంధించిన కీలక నిర్ణయం వెలువడింది. శంకర్‌పల్లి టీజీ జేఏసీటీవో ఆధ్వర్యంలో మండలంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలు కలిసి ఇన్‌ఛార్జ్ ఎంఈఓ సయ్యద్ అక్బర్ పదవి విరమణ సందర్భంగా నిర్వహించనున్న అభినందన సభను...
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ :రూ.3000 కోట్ల విలువైన 200 ఎకరాల కోహెడ ఫ్రూట్ మార్కెట్ భూములను అమ్మివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టీ . హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. కోహెడ పండ్ల మార్కెట్ ప్రాంగణంలో...
జ్ఞాన తెలంగాణ, చెన్నై :భారత అణుశక్తి కార్యక్రమంలో మరో చారిత్రక ఘట్టం నమోదు అయ్యింది. తమిళనాడులోని కల్పక్కం లో ఏర్పాటు చేసిన ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (PFBR) సోమవారం క్రిటికాలిటీని విజయవంతంగా సాధించింది. దేశ అణు కార్యక్రమం రెండో దశలో ఇది అత్యంత కీలకమైన ముందడుగుగా...
ఆదిలాబాద్‌లో అభివృద్ధి శంఖారావం జ్ఞాన తెలంగాణ,ఆదిలాబాద్, ఏప్రిల్ 6:‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసి అభివృద్ధి శంఖారావం మోగించారు. బజార్‌హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప...
జ్ఞాన తెలంగాణ, బాన్సువాడ ప్రతినిధి,ఏప్రిల్ 06 :నసురుల్లాబాద్ మండలంలోని మిర్జాపూర్ గ్రామ శివారులో గల నిజాంసాగర్ 25 డిస్ట్రిబ్యూటర్ కాలువలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సుమారు 60 సంవత్సరాల వయస్సు గల వృద్ధ మహిళ మృతదేహం నీటిలో తేలుతూ కనిపించినట్లు మండల ఎస్సై రాఘవేంద్ర...
— వడ్డేపల్లి మల్లేశందేశ అభివృద్ధి గురించి గొప్పగా చెప్పుకుంటున్న ఈ కాలంలో, ప్రజలకు కనీసమైన శుద్ధమైన తాగునీటిని అందించలేకపోవడం అత్యంత విచారకరం. గణాంకాలు కలుషిత నీటి భయానక దృశ్యాన్ని చూపుతుండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే భావితరాల భవిష్యత్తు ప్రమాదంలో...