ఇన్‌ఛార్జ్ MEO వీడ్కోలు సభ బహిష్కరణకు ఉపాధ్యాయ సంఘాల నిర్ణయం

జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి, ఏప్రిల్ 21:శంకర్‌పల్లి మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు సంబంధించిన కీలక నిర్ణయం వెలువడింది. శంకర్‌పల్లి టీజీ జేఏసీటీవో ఆధ్వర్యంలో మండలంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలు కలిసి ఇన్‌ఛార్జ్ ఎంఈఓ సయ్యద్ అక్బర్ పదవి విరమణ సందర్భంగా నిర్వహించనున్న అభినందన సభను...