నిధుల మాయాజాలం, శంకర్ పల్లి ఎం ఈ ఓ కార్యాలయానికి తాళం

జ్ఞానతెలంగాణ, శంకర్‌పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల ఎంఈఓ అక్బర్‌పై వచ్చిన ఆరోపణలు విద్యా పరిపాలనలో సంచలనం సృష్టిస్తున్నాయి. జన్వాడ పాఠశాలలు, ఎంఆర్సీ నిధుల వినియోగంలో సుమారు రూ.20 లక్షల మేర అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదుపై ఆర్జేడి సోమిరెడ్డి సడన్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు.దర్యాప్తు సందర్భంగా ఎంఈఓ కార్యాలయం...