మరోక్క సారి నీట్ ఎండీఎస్ దరఖాస్తులు
Image Source | Wallpaper Cave నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ఎండీఎస్(మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ) కటాఫ్ స్కోర్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తగ్గించిన నేపథ్యంలో కన్వీనర్ మరియు యాజమాన్య కోటాలో దరఖాస్తులపై కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం వేరు వేరు గా...
