పెద్దిపై కక్ష రాజకీయాలు!

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్, జూలై 29: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేసిందని, వెపన్ లైసెన్స్ పునరుద్ధరణను నిలిపివేయడంతో పాటు దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న భద్రతను తొలగించడం వల్లే ఆయన తీవ్ర మానసిక...