Category: జిల్లా వార్తలు

ఆందోళన బాట పట్టిన నల్లవల్లి గ్రామస్థులు

జ్ఞాన తెలంగాణ సంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 07:సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిద మండలం నల్లవల్లి గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. గురువారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున గ్రామస్తులు గ్రామంలోని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. డంప్ యార్డు వద్దంటూ గ్రామస్తులు ముక్తకంఠంతో ఖండించారు....

ధరణి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్

ధరణి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్ జ్ఞాన తెలంగాణ సంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 07: సంగారెడ్డి జిల్లాలో మీ సేవలో పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యలు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ క్రాంతి వల్లూరి అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ లో, ఇరిగేషన్, రెవెన్యూ ల్యాండ్ సర్వే...

డెంటల్ క్లినిక్ ప్రారంభించిన ఎమ్మెల్యే

డెంటల్ క్లినిక్ ప్రారంభించిన ఎమ్మెల్యే జ్ఞాన తెలంగాణ సంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 07: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ప్రైవేట్ డెంటల్ హాస్పిటల్ ను గురువారం సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రారంభించారు, అనంతరం ఆసుపత్రి నిర్వాహకులు చింతా ప్రభాకర్ ను సన్మానించారు. ఈ సందర్భంగా...

గ్రామ గ్రామాన డప్పుల మోత

– ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరిగే మహా ప్రదర్శన కార్యక్రమం విజయవంతం కై కదం తొక్కిన ఎమ్మార్పీఎస్ నాయకులు – లక్ష డబ్బులు వెయ్యి గొంతుల వాల్ పోస్టర్ ఆవిష్కరించిన మునిపల్లి మండల నాయకులు జ్ఞాన తెలంగాణ, ఫిబ్రవరి 3, మునిపల్లి మండలం, సంగారెడ్డి జిల్లా:...

కేసీఆర్​ ఓ సీజనల్ ప్రతిపక్ష నేత.. జగ్గారెడ్డి ఎద్దేవా

– మాజీ సీఎం కేసీఆర్ పై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు – ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట అంటూ విమర్శలు – మేము ఉఫ్ అని ఊదితే కొట్టుకుపోతాడన్న కాంగ్రెస్ నేత కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఉఫ్ అని ఊదితే ఆ గాలికే...

కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్ ప్రతిపక్షాల ఆందోళన

పార్లమెంటులో కేంద్ర బడ్జెట్-2025పై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం.. న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. లోక్‌సభలో మంత్రి నిర్మలమ్మ రికార్డు స్థాయిలో 8వ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల ఆందోళన మధ్య నిర్మలా...

దమ్ముంటే అసెంబ్లీకి రా ఇంటికే పరిమితం కాకు : జగ్గారెడ్డి

జ్ఞాన తెలంగాణ సంగారెడ్డి జిల్లా ప్రతినిది, జనవరి 31:రియల్ ఎస్టేట్ కొంప ముంచింది కేసీఆర్ ఎన్నికల కంటే ముందే రియల్ ఎస్టేట్ ను నాశనం చేసిందే కేసీఆర్ నీ రేవంత్ అసెంబ్లీ కి రండి అని అడిగారు జగ్గారెడ్డి ప్రశ్నించారు ప్రతిపక్ష నేత సభ పెట్టు అనాలి...

ప్రమాదాల నివారణకు రహదారులపై హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ కలెక్టరేట్ , జనవరి 31 జ్ఞాన తెలంగాణ ప్రతినిధి : ప్రమాదాల నివారణకు రహదారులపై హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు.శుక్రవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో...

కొందుర్గు పోలీస్ స్టేషన్ కు మొగిలిగిద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు తరలింపు

పోలీసుల అదుపులో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అనుచరులు జ్ఞాన తెలంగాణ,ఫరూక్నగర్,షాద్నగర్ ప్రతినిధి, జనవరి 31: మొగలిగిద్దలో బిఆర్ఎస్ కార్యకర్తల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటివరకు అరెస్టు అయిన వారిలో ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అనుచరులు ఉన్నారు. ఇటీవల మీడియా...

ఉద్యమాలకు ఊపిరి పోసిన తెలంగాణ ఉద్యమ కెరట ముద్దుబిడ్డ గద్దర్

ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ ప్రజా యుద్ధనౌక గద్దర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు జ్ఞాన తెలంగాణ, షాద్నగర్, షాద్నగర్ ప్రతినిధి, జనవరి 31: ఉద్యమాలకు ఊపిరి పోసిన ఉద్యమ కెరటం ప్రజానాక గద్దర్ అని ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి...