ఐపీఎల్ హిస్టరీలోనే చెత్త రికార్డ్.. ఒక్క మ్యాచ్‌తో 12 కోట్లు ఖల్లాస్
ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఐపీఎల్ 2025 ఓపెనర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన స్పెల్‌ను నమోదు చేశాడు. దీంతో రాజస్థాన్ ఐపీఎల్ వేలంలో ఖర్చు చేసిన రూ. 12 కోట్లు బూడిరలో పోసిన పన్నీరులా...
