Author: shrikanth nallolla
సీఎం కప్ స్టేట్ చాంపియన్షిప్ లో యశస్వి దేవ్ అత్యుత్తమ ప్రతిభ ఘనంగా అభినందించిన గ్రామస్తులు జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,డిసెంబర్ 30 : పెద్ద గోల్కొండ గ్రామానికి చెందిన విద్యార్థి యశస్విదేవ్ సీఎం కప్ ఛాంపియన్షిప్ వెయిట్ లిఫ్ట్ లో బంగారు పతకం సాధించాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్...
రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలలో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన జాఫర్గడ్ ఆదర్శ కళాశాల విద్యార్థిని. జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్: ఈనెల 3,4 వ తారీకున హనుమకొండ జిల్లా బాక్సింగ్ హాల్లో జరిగినటువంటి రాష్ట్రస్థాయి అండర్ 19 బాల బాలికల బాక్సింగ్ పోటీలలో జాఫర్ గాడ్ ఆదర్శ కళాశాల...
జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,డిసెంబర్ 39 : సీఎం కప్ 2024 స్టేట్ చాంపియన్షిప్ అండర్ 18 విభాగం లో మండల పరిధిలోని పెద్ద గోల్కొండ గ్రామానికి చెందిన దేశపాక అనన్య రజిత పతకం సాధంచింది . రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల పరిధిలోని పెద్ద గోల్కొండ...
వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా జ్ఞాన తెలంగాణ వరంగల్ డిసెంబర్ 31 సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు ప్రశాంతవంతమైన వాతవరణంలో...
డిబిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు,ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు చుంచు రాజేందర్. ప్రభుత్వ పథకాలనుదళతులు సద్వినియోగం చేసుకొండి. జ్ఞాన తెలంగాణ హసన్‌పర్తి డిసెంబర్ 31 : హసన్ పర్తి మండల కేంద్రంలో రాజ్యాంగం దళితులను,గిరిజనులను ఇతర కులాలతో సమానంగా జీవింపజేసిందని,ప్రతి నెల నిర్వహించే పౌర...
సిపిఐ(ఎం) మండల కార్యదర్శి చింతపల్లి బయన్న జ్ఞాన తెలంగాణ నల్లగొండ జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 30 :ఈరోజు అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హాంమంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని సిపిఐ(ఎం) మండల కార్యదర్శి చింతపల్లి బయన్న డిమాండ్ చేశారు. సోమవారం నార్కెట్ పల్లి బస్టాండ్...
రంగల్ ప్రజల ఆత్మగౌరవ పోరాటం జ్ఞాన తెలంగాణ వరంగల్ డిసెంబర్ 31: వరంగల్ బస్టాండ్ ఆవరణం లో అభివృద్ధి పేరుతో వరంగల్ బస్టాండ్ అభివృద్ధి పనులు వెంటనే చేపట్టాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎన్నికల...
జాకటి విశ్వాస ఉద్యోగ విరమణ జ్ఞాన తెలంగాణ, నల్లగొండ జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 30: ఈరోజు జాకటి విశ్వాసం ఉద్యోగ విరమణ సందర్బంగా తెలంగాణ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది,ఈ సందర్బంగా విద్యార్థి సంఘం నాయకుడు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ...
అయ్యప్ప స్వాముల ముసుగులో బిజెపి వాళ్లు దాడిచేసిన దళితుడైన హెడ్మాస్టర్ రాములు గారిని సిఐటి యూ ప్రజాసంఘాలు పరామర్శ జ్ఞానతెలంగాణ, రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో పనిచేస్తున్న హెడ్మాస్టర్ రాములు పై మతోన్మాదుల దాడిని నిరసిస్తూ ఈరోజు ఆయన ఇంటికి వెళ్లి...
రోడ్డు మరమ్మత్తు పనులు వేగంగా చేపట్టాలి జ్ఞాన తెలంగాణ, నల్లగొండ జిల్లా ప్రతినిది, డిసెంబర్ 30 : ఈరోజు సిపిఐ(ఎం)పార్టీ ఎల్లారెడ్డిగూడెం శాఖ ఆధ్వర్యంలో సర్వీస్ రోడ్డు పనులు పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ కుమ్మరి శంకర్ మాట్లాడుతూ గత మూడునెలల క్రితం సర్వీస్ రోడ్డు...