Author: shrikanth nallolla
జేఎన్టీయూ యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంఘసంస్కర్త శ్రీ సావిత్రి బాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించినందుకు జేయన్టీయుహెచ్ జేఏసీ తరపున హర్షం వ్యక్తం చేస్తు మహీళా ఆచార్యులందరికి శుభాకాంక్షలు తెలిపారు. యూనివర్సిటీలోని మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జేయన్టీయుహెచ్ యూనివర్సిటీలో బాబాసాహెబ్...
హైదరాబాదు లోని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ కార్యాలయంలో సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ మరియు రాష్ట్ర అధ్యక్షులు సూర స్రవంతి...
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన 59వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు: చల్లా కృష్ణ పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు రామ సహాయం రఘురామరెడ్డి...
చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే సేవలకు గుర్తింపు జ్ఞాన తెలంగాణ, షాద్నగర్, షాద్నగర్ ప్రతినిధి జనవరి 03: చదువుల తల్లి సావిత్రిబాయి పూలే సామాజిక సేవలను ప్రభుత్వం గుర్తించడం పట్ల బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, మద్దూరి ఫౌండేషన్ చైర్మన్ మద్దూరి అశోక్ గౌడ్ హర్షం...
హరిహర సుతనే శరణమయ్యప్ప – శ్రీ శివ మారుతి గీతా అయ్యప్ప మందిరం లో అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం –అన్నప్రసాద వితరణ గావించిన ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి – కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, – బార్ అసోసియేషన్ మాజీ...
మాతా సావిత్రిబాయి పూలే కి బి.యస్.పి ఘనమైన నివాళి బహుజన్ సమాజ్ పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మాతా సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మహాత్మా ఫూలే ప్రాంగణం దగ్గర వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుర్ర...
నందీశ్వర ఉడిపి హోటల్ ను ప్రారంభించిన ఎంఎల్ఏ మేఘా రెడ్డి వనపర్తి పట్టణ ంలో రాజీవ్ గాంధీ చౌరస్తా దగ్గర ఆంధ్ర బ్యాంకు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన నందీశ్వర ఉడిపి హోటల్ వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడిమేగా రెడ్డి గారు శుక్రవారం ప్రారంభించారు. దినదిన...
ఇజ్తిమా గాహ్ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య శంకర్‌పల్లి పట్టణ పరిధి అతిథి గ్రౌండ్ లో (నేడు, రేపు) శని, ఆది రోజులలో జరిగే ఇజ్తిమా గాహ్ కార్యక్రమ ఏర్పాట్లను శుక్రవారం చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు ఇబ్బందులు...
క్లబ్ సభ్యుడి తల్లిగారి మృతికి ఆర్థిక సహాయం అందజేత జ్ఞాన తెలంగాణ, పెద్దమందడి మండల ప్రతినిధి,తేది :- పెద్దమందడి మండలంలోని మద్దిగట్ల గ్రామానికి చెందిన మీసాల లక్ష్మమ్మ (65) గురువారం అర్ధరాత్రి మృతి చెందడంతో ఉదయాన్నే విషయం తెలుసుకున్న వాకింగ్ క్లబ్ సభ్యులందరు బాధితుడి ఇంటికి వద్దకు...
కార్మిక కర్షక రైతు కూలీలకు అండగా ఎర్రజెండా భారత కమ్యూనిస్టు పార్టీ 100 వసంతాల వారోత్సవాలు జాల గూడెం గ్రామంలో రెపరెపలాడిన ఎర్రజెండా సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా, జనవరి 03: చేవెళ్ల మండలంలోని జాల గూడెం గ్రామంలో...