Author: shrikanth nallolla
– నేటి నుంచి 20 వరకు అధికారుల క్షేత్రస్థాయి పర్యటన– 21 నుంచి 24 తేదీవరకు గ్రామసభల్లో వివరాల ప్రదర్శన– గ్రామ, మండలస్థాయిలో ప్రత్యేక బృందాల ఏర్పాటు– భరోసా పథకంలో అనర్హులను గుర్తించే ప్రక్రియ షరూ రైతుభరోసా పథకంలో అనర్హులను గుర్తించే ప్రక్రియ గురువారం నుంచి షురూ...
సుదీర్ఘ రాజకీయ అనుభవశాలి సూదిని జైపాల్ రెడ్డి రామ కిష్టయ్య సంగన భట్ల…9440595494 రాజకీయాల్లో ఆయనది ప్రత్యేక శైలి. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా.. ఐదుసార్లు ఎంపీగా.. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి, దశాబ్దాల రాజకీయ జీవితంలో మేధావిగా, సకల విషయ పరిజ్ఞా నిగా, నిగర్విగా, నీతి, నిజాయితీ...
కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండిలా.. అర్హతలు ఇవే..! రాష్ట్రంలోని లక్షలాది ప్రజలు ఎప్పటి నుంచో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. వారందరికీ ప్రభుత్వ శుభవార్త చెప్పింది. ఈ నెల 26 అంటే, గణతంత్ర దినోత్సవం రోజు నుంచి పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొత్త రేషన్...
మనువాదుల మనోభావాలకు చెంపపెట్టు ! ఉన్నది ఉన్నట్లు చెప్పినా తమ మనోభావాలను దెబ్బతీశారంటూ దెబ్బలాటలకు దిగుతున్న రోజులివి.తరతరాలుగా జరుగుతున్నదే. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని నాటి క్రైస్తవ మతగ్రంధాలు, జ్యోతిష గ్రంధాలు చెప్పినది వాస్తవం కాదని సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నదని నిరూపించిన ఖగోళశాస్త్రజ్ఞుడు నికోలస్ కోపర్నికస్‌పై...
నూతనంగా ఎన్నికైన బిజెపి మండల, మున్సిపల్ అధ్యక్షులను సన్మానించిన చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కే ఎస్ రత్నం జ్ఞాన తెలంగాణ ,శంకర్‌పల్లి : శంకర్‌పల్లి మండల, మున్సిపల్ బిజెపి అధ్యక్షులుగా లీలావతి బయానంద్, దయాకర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యుడుగా వాసుదేవ్ కన్నా ఎన్నికయ్యారు. బుధవారం...
బిఆర్ఎస్ పార్టీ యువనేత మాజీ జెడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి జ్ఞాన తెలంగాణ,షాబాద్,జనవరి 14: ఈ నెల 17వ తేదీన షాబాద్ లో రైతు ధర్నాలో పాల్గొననున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ యువనేత మాజీ జెడ్పిటిసి పట్నం...
గాయపడ్డవారిని ఆస్పత్రిలో చేరిస్తే రూ.25,000! రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారిని గోల్డెన్ అవర్ (తొలి గంట)లో ఆస్పత్రికి చేరిస్తే ఇచ్చే రివార్డును కేంద్రం పెంచనుంది. గుడ్ సమరిటన్స్ (ఉత్తమ పౌరులు)కు ప్రస్తుతం ఇచ్చే ₹5 వేలను ₹25 వేలకు పెంచుతామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గాయపడ్డ...
– 2023-24లో కనీసం 20 రోజుల ఉపాధిహామీ పనిచేసి ఉండాలి– నోడల్ ఆఫీసర్గా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి– కలెక్టర్ పర్యవేక్షణలో 26 నుంచి అమలు– మార్గదర్శకాలు జారీ భూమి లేని కూలీల కుటుంబాలకు వర్తింపు : హైదరాబాద్ : వ్యవసాయ కూలిపని మీదనే ఆధారపడి.. జీవనం...
జఫర్ గడ్ మండలం బిజెపిమండల అధ్యక్షుగా కోరుకోప్పుల నగేష్ గౌడ్ జ్ఞాన తెలంగాణ జఫర్ గడ్తేది:15.01.2025 నా పైన నమ్మకం తో నన్ను బీజేపీ మండల అధ్యక్ష ఎన్నికలో బలపరిచి నాకు మెజార్టీ అందించిన బూత్ అధ్యక్షులకు క్రియాశీల సభ్యత్వం కలిగిన సభ్యులకు ప్రత్యేక ధన్యవాదములు నాకు...
సంక్రాంతి వేడుకలు ఆనందానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకలు – మాజీ ఎంపిపి దు జయమ్మ శ్రీనివాస్. జ్ఞాన తెలంగాణ,రాజేంద్ర నగర్,జనవరి 14 :మకర రాశిలోనికి సూర్య భగవానుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణ పుణ్యకాల శుభసమయాన తెలంగాణ యావత్తు ప్రజానీకం, రాజేంద్రనగర్ నియోజకవర్గ, శంషాబాద్ ప్రజలందరూ మకర సంక్రాంతి,...