బీడిజైన్(B.Design) కోర్సులో అడ్మిషన్స్
- ప్రతీఓటరుకి సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలి
బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులుతల్లోజు - August 5, 2026 - ప్రజల్లోనే ఉండాలి.. పథకాలే పార్టీకి బలం: బొల్లారం వెంకట్రెడ్డి - August 4, 2026
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉచ్చు బిగుస్తోంది - August 4, 2026

Image Source | Pngtree
బీడిజైన్(B.Design) కోర్సులో అడ్మిషన్స్
దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్ఐడీ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్) క్యాంపస్లలో 2023-2024 విద్యా సంవ త్సరానికి బీడిజైన్ కోర్సులో అడ్మిషన్స్ కు అప్లికేషన్స్ కోరుతోంది.
స్పెషలైజేషన్: యానిమేషన్ ఫిల్మ్ డిజైన్, ఎగ్జిబిషన్ డిజైన్, ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్, గ్రాఫిక్ డిజైన్, సిరామిక్ అండ్ గ్లాస్ డిజైన్, ఫర్నీచర్ అండ్ ఇంటీరియర్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్ తదితరాలు ఉన్నాయి.
విద్య అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డుల నుంచి 2023 మే/జూన్ నాటికి ఇంటర్/ పన్నెండో తరగతి (సైన్స్, ఆర్ట్స్, కామర్స్, హ్యుమానిటీస్ గ్రూపు) లేదా తత్స మాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు :అభ్యర్థులు 2003 జులై 1 తర్వాత జన్మించి ఉండాలి.
పరీక్షా విధానం: ప్రిలిమ్స్, మెయిన్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: ఆన్లైన్లో డిసెంబర్ 1 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమ్స్ డిసెంబర్ 24న నిర్వహించను న్నారు.
మరిన్ని వివరాలకు ఏ క్రింది వెబ్సైటు ని సంప్రదించండి.
వెబ్సైటు: www.admissions.nid.edu
