భారత్లో 15 విదేశీ వర్సిటీలకు గ్రీన్ సిగ్నల్
యూజీసీ నుంచి 16 లెటర్స్ ఆఫ్ ఇంటెంట్.. భారత డిగ్రీలతో సమాన గుర్తింపు భారత్లో ఉన్నత విద్యా రంగానికి కొత్త ఊపు తీసుకొచ్చే నిర్ణయం అమల్లోకి వచ్చింది. దేశంలో తమ క్యాంపస్లను ఏర్పాటు చేసేందుకు 15 విదేశీ విశ్వవిద్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని...
