నిర్బంధించిన క్షణం నుంచే 24 గంటల గడువు!
జ్ఞాన తెలంగాణ న్యూఢిల్లీ : వ్యక్తిగత స్వేచ్ఛను హరించే పోలీసు అధికారాలకు రాజ్యాంగం విధించిన గీతను సుప్రీంకోర్టు మరోసారి స్పష్టంగా గీసింది. ఒక వ్యక్తిని పోలీసులు నిర్బంధించిన క్షణం నుంచే 24 గంటల గడువు ప్రారంభమవుతుందని సంచలనాత్మక తీర్పు వెలువరించింది. అధికారికంగా అరెస్టు నమోదు చేసిన సమయం...
