టెట్ ఎగ్జామ్ సెంటర్ లో గర్భిణీ మృతి
టెట్ ఎగ్జామ్ సెంటర్ లో గర్భిణీ మృతి టెట్ పరీక్ష రాసేందుకు వెళ్లిన గర్భిణి రాధిక పరీక్ష కేంద్రంలోనే మృతి చెందింది ఈ ఘటన పటన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో శుక్రవారం ఉదయం జరిగింది.సమయానికి చేరుకోవాలనే తొందరలో పరీక్ష కేంద్రంలోని గదికి చేరుకునేందుకు ఆమె వేగంగా వెళ్లింది.ఈ క్రమంలో...
