రాష్ట్ర వ్యా ప్తంగా వర్షాలు,అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు
హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యా ప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు సూచించారు. పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వినాయక మండపాల సమీపంలో...
