కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్ ప్రతిపక్షాల ఆందోళన
పార్లమెంటులో కేంద్ర బడ్జెట్-2025పై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం.. న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. లోక్‌సభలో మంత్రి నిర్మలమ్మ రికార్డు స్థాయిలో 8వ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల ఆందోళన మధ్య నిర్మలా...
