రేపు పల్స్ పోలియో ప్రోగ్రాం కు అన్ని ఏర్పాట్లు సిద్ధం
డాక్టర్ వి విజయలక్ష్మి,డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ జ్ఞాన తెలంగాణ,కేశంపేట్ ప్రతినిధి 11:అక్టోబర్ 12 ఆదివారం రోజున నిర్వహించే సబ్ నేషనల్ ఇమ్యునైజేషన్ దినోత్సవం లో భాగంగా పల్స్ పోలియో కార్యక్రమమును తెలంగాణ రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, హనుమకొండ...
